నాకు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునట్లు, ప్రభుత్వ ఉద్యోగము పొందుకొని మరియు వివాహం అయి నా కుటుంబం తో దేవుని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ప్రతి దినము ఘనపరుస్తూ ఆయన నుండి జీవితాంతము ఆశీర్వాదములు పొందుకొని ఆయన చిత్తానికి లోబడి జీవించులాగున ప్రాదించవలసిందిగా కోరుతున్నాను.

నేను సేవ నమ్మకముగా CHEYUNATLU ప్రార్థన cheyandi
దేవుడు మీ పరిచర్యను బలపరచునుగాక! తప్పకుండా ప్రార్థన చేస్తాము.