బైబిల్ రీడింగ్ Plans

ఒక సంవత్సర ప్రణాళిక:

ఈ తెలుగు బైబిల్ పఠనం ప్రణాళిక ద్వారా ఒక సంవత్సరములో బైబిల్ మొత్తం చదవడం పూర్తి చేయవచ్చు. ఈ ప్లాన్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.


రెండు సంవత్సరాల ప్రణాళిక:

ఈ 5 రోజుల బైబిల్ రీడింగ్ ప్లాన్ తో 2 years లో బైబిల్ పూర్తిచేయవచ్చు. వారంలో 5 రోజులు కొన్ని అధ్యాయాలు చదివి, మిగిలిన 2 రోజులు ఆ వారంలో చదివినది రివ్యూ చేసి,  మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ధ్యానించాలి.