Skip to content
  • TeluguBible-పరిశుద్ధ గ్రంథము
    • బైబిల్ చదువుటకు
    • బైబిల్ వెదకుటకు
  • ఆర్టికల్స్
    • All Articles
    • Attributes of God
    • Gospel
    • Jesus Christ
    • Christian Life
    • Word Of God
    • Christmas
    • Fruits of the Spirit
    • Seeking God
    • Descipleship
  • Discipleship Worksheets
    • దేవుని కథ!
    • బాప్తీస్మం
  • బైబిల్ రీడింగ్ Plans
  • Prayer Request-ప్రార్ధన కొరకు
Monday, March 27, 2023
  • Facebook
  • Twitter
  • Youtube
  • Pinterest
  • Instagram
Telugu Bible Online

Telugu Bible Online

Read and Search Telugu Bible, Daily Devotions, Daily Quotes and Articles

Menu
  • TeluguBible-పరిశుద్ధ గ్రంథము
    • బైబిల్ చదువుటకు
    • బైబిల్ వెదకుటకు
  • ఆర్టికల్స్
    • All Articles
    • Attributes of God
    • Gospel
    • Jesus Christ
    • Christian Life
    • Word Of God
    • Christmas
    • Fruits of the Spirit
    • Seeking God
    • Descipleship
  • Discipleship Worksheets
    • దేవుని కథ!
    • బాప్తీస్మం
  • బైబిల్ రీడింగ్ Plans
  • Prayer Request-ప్రార్ధన కొరకు
×

ఈ రోజు బైబిలు వచనం!

"మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి." - 1 కొరింథీయులకు 16:13

Latest Devotional Articles

Baby Jesus
All Articles Christmas Gospel Jesus Christ 

యేసు క్రీస్తు – నిత్యమైన వెలుగు

December 22, 2022 admin 0

క్రిస్మస్ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా లైట్లు కనిపిస్తాయి. చాలా ఇళ్ళు, క్రిస్మస్ ట్రీస్ మరియు వ్యాపార నిర్మాణాలు ఇలా అన్నీ ఎంతో కొంత లైట్లతో అలంకరించబడతాయి. అయితే ఈ సీజన్‌లో వెలుగు

Read More
శిలువపై నుండి యేసు క్రీస్తు పలికిన 7 మాటలు

శిలువపై నుండి యేసు క్రీస్తు పలికిన 7 మాటలు

April 10, 2020 admin 3
దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత !

దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత !

August 5, 2019 admin 0
https://www.telugubibleonline.com/wp-content/uploads/2018/12/christmas.jpg

క్రీస్తును కలిగిన క్రిస్మస్ – దేవుని యొక్క గొప్ప బహుమతి!

December 24, 2018 admin 0

దేవుని కథ (ఐదు వేళ్ళ సూత్రం)

October 15, 2018 admin 1
నమ్మకమైన దాసుడు  మరియు దుష్ట దాసుడు!

నమ్మకమైన దాసుడు మరియు దుష్ట దాసుడు!

October 7, 2018 admin 1
దేవునితో సమయం!

దేవునితో సమయం!

August 15, 2018 admin 0

Watch our Latest YouTube Videos
2 కొరింథీయులకు 1:3-4 

"మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు. ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు."

Telugu Bible Verse of the day | #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించే దేవుడు | Telugu Bible Verse | #telugubible #jesus #gospel
ఇజ్రాయేల్ దేశంలో యేసు క్రీస్తు సువార్తను ప్రకటిస్తే రెండేళ్ల జైలు శిక్ష - ఇది నిజమా? అసలు వాస్తవాలేంటి? అసత్యవార్తలు నమ్మకండి.

Israel anti conversion bill - Is this true?

| #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
సువార్తను ప్రకటిస్తే రెండేళ్ల జైలు శిక్ష? అసత్యవార్తలు నమ్మకండి| anti conversion bill| #telugubible
లూకా 9:46-48

46తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
47యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
48ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను.

| #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu #wordofgod #devunithopratidinam #deunivakyam #40daysfastingprayers #lentdevotion #teluguchristianmessages 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
నిజమైన గొప్పతనం - Day 28 | యేసు క్రీస్తుతో ప్రయాణం- Journey with Jesus| #telugubible #wordofgod
ఫిలిప్పీయులకు 2:3 

"స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి."

Telugu Bible Verse of the day | #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
ఈ వచనం ఆచరించటానికి చాల కష్టమైనది | Telugu Bible Verse | #telugubible #jesus #gospel
లూకా 9:21-27

21ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి
22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను.
23మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
24తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.
25ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?
26నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
27ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

| #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu #40daysfastingprayers #lentdevotion #teluguchristianmessages 
#దేవునివాక్యం ##దేవునికృప #దేవునితోప్రతిదినం #word #wordofgod #దేవునిప్రేమ #దేవునిశక్తి #యేసయ్య_తో_స్నేహం #యేసయ్య #యేసయ్యసన్నిది

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
మన గమ్యము ఇక్కడే నిర్ణయించబడింది.- Day 27| యేసు క్రీస్తుతో ప్రయాణం- Journey with Jesus| #telugubible
కొలొస్సయులకు 3:15 

"క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి."

Telugu Bible Verse of the day | #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
మీ హృదయాల్లో శాంతి ఇచ్చేది క్రీస్తు మాత్రమే | Telugu Bible Verse | #telugubible #jesus #gospel
మత్తయి 16:13-19
13యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
14వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
15అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.
16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
17అందుకు యేసు సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలు పరచలేదు.

18మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
19పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

| #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu #40daysfastingprayers #lentdevotion #teluguchristianmessages 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
యేసు ఎవరని మీరు అనుకుంటున్నారు? - Day 26 | యేసు క్రీస్తుతో ప్రయాణం- Journey with Jesus| #telugubible
మత్తయి 6:6 

"నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు."

Telugu Bible Verse of the day | #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
మనము ప్రార్థన ఎలా చేయాలి ? | Telugu Bible Verse | #telugubible #jesus #gospel
యోహాను 9:1-7
1ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
2ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా
3యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
4పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.
5నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.
6ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మి వేసి, ఉమి్మతో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి
7నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.

| #telugu #telugubible  #promise #biblepromise #bibleversetelugu #40daysfastingprayers #lentdevotion #teluguchristianmessages 

eroju devuni vagdanamu, telugu bible devotionals, telugu bible verses

For more latest updates, Please subscribe to our channel : https://www.youtube.com/channel/UCPPldCfOIvwS4TcKSGtz5Ig?sub_confirmation=1 

Follow us:
Facebook: https://www.facebook.com/telugubibleonline
Website: https://www.telugubibleonline.com/
మన బాధలలో ఉన్న అవకాశం - Day 25 | యేసు క్రీస్తుతో ప్రయాణం - Journey with Jesus| #telugubible #gospel
Load More... Subscribe

Bible Menu

  • Read Telugu Bible – పరిశుద్ధ గ్రంథము
  • Search Telugu Bible
  • Prayer Request-ప్రార్ధన కొరకు

Featured Video

Recent Posts

  • ఈ రోజు బైబిలు వచనం – 29 December 2022

    ఈ రోజు బైబిలు వచనం! దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి …Read More »
  • ఈ రోజు బైబిల్ వచనము – 28 December 2022

    Read More »
  • యేసు క్రీస్తు – నిత్యమైన వెలుగు

    క్రిస్మస్ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా లైట్లు కనిపిస్తాయి. చాలా ఇళ్ళు, క్రిస్మస్ …Read More »
  • యోహాను 8:12

    ఈ రోజు బైబిలు వచనం! మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను …Read More »
  • యోహాను 11:25-26

    ఈ రోజు బైబిలు వచనం! అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే; నాయందు …Read More »
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp

Articles Tags

christian life Christmas Cross of Jesus Christ daily verse descipes descipleship Easter Father's Heart Forgiveness Fruits of the Spirit God God's Grace God's Mercy God's Story Gospel Heavenly Father Jesus Living for Jesus Parables Psalms Pure Heart Repentance Seek God Servanthood Word of God ఆత్మఫలము ఉపమానములు కనికరము కరుణ కీర్తనలు క్రిస్మస్ క్రీస్తు సిలువ క్రైస్తవ జీవితము క్షమాపణ దేవుడు దేవుని కృప దేవుని వాక్యము దేవుని వెదకు దేవుని హృదయము పవిత్ర హృదయము ప్రేమ యేసు క్రీస్తు విశ్వాసము సువార్త సేవకుని లక్షణం

Contact Us

    Follow Us

    • Facebook
    • Twitter
    • Youtube
    • Pinterest
    • Instagram
    Copyright © 2023 Telugu Bible Online. All rights reserved.

    WhatsApp us