DailyVerse September 2, 2019December 13, 2022 1 కొరింథీయులకు 13:1 Posted By: admin 0 Comment ఈ రోజు బైబిలు వచనం! మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. – 1 కొరింథీయులకు 13:1