ఈ రోజు బైబిలు వచనం! దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు. -ఎఫెసీయులకు
మత్తయి 6:14
ఈ రోజు బైబిలు వచనం! మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును -మత్తయి 6:14
రోమీయులకు 12:15
ఈ రోజు బైబిలు వచనం! సంతోషించు వారితో సంతోషించుడి; -రోమీయులకు 12:15