DailyVerse April 17, 2022December 13, 2022 యోహాను 11:25-26 Posted By: admin 0 Comment Easter, Jesus ఈ రోజు బైబిలు వచనం! అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. – యోహాను 11:25-26