DailyVerse August 29, 2019August 29, 2019 ఎఫెసీయులకు 1:12 Posted By: admin 0 Comment ఈ రోజు బైబిలు వచనం! దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు. -ఎఫెసీయులకు 1:12