ఈ రోజు బైబిలు వచనం! మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. -యోహాను 6:37
2 పేతురు 3:10
ఈ రోజు బైబిలు వచనం! అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన -2 పేతురు 3:10
1 యోహాను 2:3
ఈ రోజు బైబిలు వచనం! మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. -1 యోహాను 2:3