1 కొరింథీయులకు 13:1

ఈ రోజు బైబిలు వచనం! మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. – 1 కొరింథీయులకు 13:1

Read more

అపోస్తుల కార్యములు 8:12

ఈ రోజు బైబిలు వచనం! అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. -అపోస్తుల కార్యములు 8:12

Read more